Rishabh Pant Named ICC’s Emerging Player Of The Year 2018 | Oneindia Telugu

2019-01-22 134

Pant became the first Indian wicket-keeper to score a Test century in England, and equalled the record for the most catches taken in a Test, with 11 against Australia in Adelaide in December.
#ICCTestRankings
#ViratKohli
#rishabpanth
#jaspreethbumrah
#pujara
#ashwin
#ravindrajadeja

గతేడాది టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన రిషబ్ పంత్‌.. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. 2018 సంవత్సరానికి గాను రిషబ్ పంత్ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పంత్ గెలుచుకున్నాడు.
గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ అవార్డుల కోసం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గతేడాది అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. 2018లో మొత్తం 8 టెస్టులాడిన పంత్.. 537 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.